Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి భేటీ


ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామీ న్యూ ఢిల్లీ లో ఈ రోజున సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ 

‘‘ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామీ సమావేశమయ్యారు’’ అని పేర్కొన్నారు.

 

***