పిఎంఇండియా
ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని బీహార్ గవర్నర్ శ్రీ సయ్యద్ అతా హస్నైన్ కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
“బీహార్ గవర్నర్ శ్రీ సయ్యద్ అతా హస్నైన్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.”
Governor of Bihar, @atahasnain53 met Prime Minister @narendramodi.@GovernorBihar pic.twitter.com/RXpjZt4OuV
— PMO India (@PMOIndia) March 25, 2026