Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిని కలిసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌ లాల్‌ శర్మ ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఇవాళ రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌ లాల్‌ శర్మ కలిశారు